Sat Dec 21 2024 00:26:13 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీ బీజేపీ కార్యవర్గ సమావేశంలో?
ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం కొద్దిసేపటి క్రితం ప్రారంభమయింది. ఈ సమావేశంలో కార్యాచరణను రూపొందించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, తీసుకుంటున్న నిర్ణయాలపై [more]

ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం కొద్దిసేపటి క్రితం ప్రారంభమయింది. ఈ సమావేశంలో కార్యాచరణను రూపొందించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, తీసుకుంటున్న నిర్ణయాలపై చేయాల్సిన పోరాటాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. జాబ్ క్యాలెండర్, ఇసుకపాలసీ, నీటిపారుదల ప్రాజెక్టుల, రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.
Next Story