Sat Dec 21 2024 01:52:01 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్: భారత్ వైపు పాక్ విమానాలు… తిప్పికొట్టిన భారత్
పాకిస్థాన్ లోని ఉగ్రవాద శిబిరాలపై భారత్ వైమానిక దాడులు చేసి ఉగ్ర స్థావరాలను మట్టుబెట్టడాన్ని పాకిస్థాన్ జీర్ణించుకోలేకపోతోంది. ఇవాళ ఉదయం ఆరున్నర గంటల ప్రాంతంలో గుజరాత్ లోని [more]
పాకిస్థాన్ లోని ఉగ్రవాద శిబిరాలపై భారత్ వైమానిక దాడులు చేసి ఉగ్ర స్థావరాలను మట్టుబెట్టడాన్ని పాకిస్థాన్ జీర్ణించుకోలేకపోతోంది. ఇవాళ ఉదయం ఆరున్నర గంటల ప్రాంతంలో గుజరాత్ లోని [more]
పాకిస్థాన్ లోని ఉగ్రవాద శిబిరాలపై భారత్ వైమానిక దాడులు చేసి ఉగ్ర స్థావరాలను మట్టుబెట్టడాన్ని పాకిస్థాన్ జీర్ణించుకోలేకపోతోంది. ఇవాళ ఉదయం ఆరున్నర గంటల ప్రాంతంలో గుజరాత్ లోని కచ్ వద్ద భారత్ భూభాగంపైకి పాకిస్థాన్ యుద్ధ విమానాలు వచ్చాయి. వీటిని తిప్పికొట్టడానికి భారత్ సన్నద్ధంగా ఉండటం చూసి వెనుదిరిగారు. భారత భూభాగంపై సైనికుల కదలికలు గమనించేందుకు వచ్చిన ఓ పాకిస్థాన్ డ్రోన్ ను కూడా కచ్ ప్రాంతంలో భారత బలగాలు పేల్చివేశాయి.
Next Story