Sun Dec 22 2024 23:54:09 GMT+0000 (Coordinated Universal Time)
పాత వీడియోతో పాక్ తప్పుడు ప్రచారం
భారత్ కు చెందిన రెండు యుద్ధ విమానాలను కూల్చేశామని పాకిస్తాన్ ప్రకటించుకుంది. ఒక భారత పైలట్ ను కూడా అరెస్ట్ చేశామని చెప్పుకుంది. పీఓకేలో ఒకటి, కశ్మీర్ [more]
భారత్ కు చెందిన రెండు యుద్ధ విమానాలను కూల్చేశామని పాకిస్తాన్ ప్రకటించుకుంది. ఒక భారత పైలట్ ను కూడా అరెస్ట్ చేశామని చెప్పుకుంది. పీఓకేలో ఒకటి, కశ్మీర్ [more]
భారత్ కు చెందిన రెండు యుద్ధ విమానాలను కూల్చేశామని పాకిస్తాన్ ప్రకటించుకుంది. ఒక భారత పైలట్ ను కూడా అరెస్ట్ చేశామని చెప్పుకుంది. పీఓకేలో ఒకటి, కశ్మీర్ లో ఒక యుద్ధ విమానాన్ని కూల్చేశామని ఆ దేశ భద్రతా దళాల అధికార ప్రతినిధి మేజర్ జనరల్ అసిఫ్ గఫూర్ ఓ ట్వీట్ చేశారు. అయితే, పాక్ చేసుకుంటుంది ఉత్త ప్రచారమే అనే విషయం తేలిపోయింది. భారత యుద్ధ విమానాన్ని కూల్చేశామంటూ పాక్ ఓ వీడియోను బయటకు తెచ్చింది. కానీ, ఈ వీడియో 2016లో కూలిన ఓ భారత యుద్ధ విమానానికి సంబంధించింది. పాత వీడియోను బయటపెట్టుకొని పాకిస్తాన్ తప్పుడు ప్రచారం మొదలుపెట్టింది.
Next Story