Mon Dec 23 2024 10:13:21 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : విషం కక్కిన పాక్ అధ్యక్షుడు
పాక్ అధ్యక్షుడు భారత్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ పై జీహాద్ చేయాల్సిందేనని ఆయన చేసిన ప్రకటన ఇప్పుడు సంచలనమయింది. పాకిస్థాన్ స్వాతంత్ర్య వేడుకల్లో ఆయన [more]
పాక్ అధ్యక్షుడు భారత్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ పై జీహాద్ చేయాల్సిందేనని ఆయన చేసిన ప్రకటన ఇప్పుడు సంచలనమయింది. పాకిస్థాన్ స్వాతంత్ర్య వేడుకల్లో ఆయన [more]
పాక్ అధ్యక్షుడు భారత్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ పై జీహాద్ చేయాల్సిందేనని ఆయన చేసిన ప్రకటన ఇప్పుడు సంచలనమయింది. పాకిస్థాన్ స్వాతంత్ర్య వేడుకల్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్ కు వ్యతిరేకంగా పాక్ ప్రజలందరూ కలసి పోరాడాలని, భారత్ ను ఎదుర్కొనడానికి జీహాద్ ఒక్కటే మార్గమన్నారు. సోషల్ మీడియాలో ఆయన యుద్ధానికి పిలుపునిచ్చారు. భారత్ పై విషం కక్కుతుందనడానికి ఇది నిదర్శనం.
Next Story