Mon Dec 23 2024 13:58:05 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : అన్నాడీఎంకే సీఎం అభ్యర్థిగా పళనిస్వామి
అన్నాడీఎంకే ముఖ్యమంత్రి అభ్యర్థిగా పళనిస్వామి పేరు ఖరారయింది. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఈ పేరును స్వయంగా ప్రతిపాదించడం విశేషం. గత కొద్దిరోజులుగా ముఖ్యమంత్రి పదవి కోసం [more]
అన్నాడీఎంకే ముఖ్యమంత్రి అభ్యర్థిగా పళనిస్వామి పేరు ఖరారయింది. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఈ పేరును స్వయంగా ప్రతిపాదించడం విశేషం. గత కొద్దిరోజులుగా ముఖ్యమంత్రి పదవి కోసం [more]
అన్నాడీఎంకే ముఖ్యమంత్రి అభ్యర్థిగా పళనిస్వామి పేరు ఖరారయింది. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఈ పేరును స్వయంగా ప్రతిపాదించడం విశేషం. గత కొద్దిరోజులుగా ముఖ్యమంత్రి పదవి కోసం పళనిస్వామి, పన్నీర్ సెల్వం వర్గాల మధ్య విభేదాలు తలెత్తాయి. నేతలు సయితం రెండు వర్గాలుగా విడిపోయాయి. దీంతో ఈరోజు ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటిస్తామని పార్టీ ప్రకటించింది. ఇందుకు 11 మంది సభ్యులతో స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ కో ఆర్డినేటర్ గా పన్నీర్ సెల్వం ఉన్నారు. మొత్తం మీద వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా పళనిస్వామి పేరును పార్టీ ఖరారు చేసింది.
Next Story