Mon Dec 23 2024 10:26:11 GMT+0000 (Coordinated Universal Time)
టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఆక్రమణలపై?
తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుకు చెందిన ఆక్రమణలను విశాఖ మున్సిపల్ అధికారులు తొలగిస్తున్నారు. . తుంగలంలో 12.5 ఎకరాలు, జగ్గరాజు పేటలో 5 ఎకరాల [more]
తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుకు చెందిన ఆక్రమణలను విశాఖ మున్సిపల్ అధికారులు తొలగిస్తున్నారు. . తుంగలంలో 12.5 ఎకరాలు, జగ్గరాజు పేటలో 5 ఎకరాల [more]
తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుకు చెందిన ఆక్రమణలను విశాఖ మున్సిపల్ అధికారులు తొలగిస్తున్నారు. . తుంగలంలో 12.5 ఎకరాలు, జగ్గరాజు పేటలో 5 ఎకరాల భూమిని మున్సిపల్ అధికారులు తమ అధీనంలోకి తీసుకున్నారు. పల్లా శ్రనివాసరావు ప్రభుత్వ భూమిని ఆక్రమించారన్న ఆరోపణలున్నాయి. దీనిపై జీవీఎంసీ అధికారులు ఆయన ఆక్రమించుకున్న భూమిని తిరిగి స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
Next Story