Mon Dec 23 2024 15:59:58 GMT+0000 (Coordinated Universal Time)
ఈ నెల 24న పనబాక లక్ష్మి నామినేషన్ దాఖలు
ఈ నెల 24వ తేదీన పనబాక లక్ష్మి నామినేషన్ దాఖలు చేయనున్నారు. తిరుపతి పార్లమెంటు నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పనబాక లక్ష్మి పేరు [more]
ఈ నెల 24వ తేదీన పనబాక లక్ష్మి నామినేషన్ దాఖలు చేయనున్నారు. తిరుపతి పార్లమెంటు నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పనబాక లక్ష్మి పేరు [more]
ఈ నెల 24వ తేదీన పనబాక లక్ష్మి నామినేషన్ దాఖలు చేయనున్నారు. తిరుపతి పార్లమెంటు నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పనబాక లక్ష్మి పేరు ఖరారయిన సంగతి తెలిసిందే. అయితే ప్రచారాన్ని ఇప్పటికే ప్రారంభించిన ఆమె నామినేషన్ ను మాత్రం ఈ నెల 24వ తేదీన దాఖలు చేయాలని నిర్ణయించుకున్నారు. ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా డాక్టర్ గురుమూర్తి బరిలో ఉన్న సంగతి తెలిసిందే.
Next Story