Mon Dec 23 2024 18:12:47 GMT+0000 (Coordinated Universal Time)
Counting : రీపోలింగ్ పై నిర్ణయం ఎస్ఈసీదే
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ ప్రశాంతం జరుగుతుందని పంచాయతీ రాజ్ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. ఆరోచోట్ల బ్యాలెట్ పేపర్లు దెబ్బతిన్నట్లు గుర్తించామన్నారు. రెండు చోట్ల చెదలు [more]

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ ప్రశాంతం జరుగుతుందని పంచాయతీ రాజ్ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. ఆరోచోట్ల బ్యాలెట్ పేపర్లు దెబ్బతిన్నట్లు గుర్తించామన్నారు. రెండు చోట్ల చెదలు పట్టాయన్నారు. మరో నాలుగు చోట్ల బ్యాలట్ పేపర్లు తడిశాయని గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. సాయంత్రానికి జడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు వెలువడతాయని చెప్పారు. రీపోలింగ్ అవసరమైతే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిర్ణయం తీసుకుంటారని గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు.
Next Story