Thu Dec 19 2024 06:51:38 GMT+0000 (Coordinated Universal Time)
టీడీపీ ఇంక కోలుకోలేదు
ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశంప ార్టీ ఇక కోలుకోలేదని వైసీపీ ఎమ్మెల్యే పార్థసారధి అన్నారు. చంద్రబాబు కు ఓటమి భయం పట్టుకుందన్నారు. అందుకనే పరిషత్ ఎన్నికలను బహిష్కరించారని పార్థసారధి [more]
ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశంప ార్టీ ఇక కోలుకోలేదని వైసీపీ ఎమ్మెల్యే పార్థసారధి అన్నారు. చంద్రబాబు కు ఓటమి భయం పట్టుకుందన్నారు. అందుకనే పరిషత్ ఎన్నికలను బహిష్కరించారని పార్థసారధి [more]
ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశంప ార్టీ ఇక కోలుకోలేదని వైసీపీ ఎమ్మెల్యే పార్థసారధి అన్నారు. చంద్రబాబు కు ఓటమి భయం పట్టుకుందన్నారు. అందుకనే పరిషత్ ఎన్నికలను బహిష్కరించారని పార్థసారధి అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి జగన్ కు ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారన్నారని పార్థసారధి అన్నారు. జగన్ సంక్షేమ పథకాలే వైసీపీని ప్రతి ఎన్నికల్లో గెలిపిస్తాయని చెప్పారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రం ఎదుట తాకట్టు పెట్టిందని ఆయన ఆరోపించారు.
Next Story