Mon Dec 23 2024 14:16:41 GMT+0000 (Coordinated Universal Time)
అసెంబ్లీ బరిలో పరిటాల శ్రీరామ్
తెలుగుదేశం పార్టీ తరపున ఈసారి మరో వారసుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది. అభిమానుల కోరిక మేరకు తన కుమారుడు శ్రీరామ్ ఈసారి ఎన్నికల్లో [more]
తెలుగుదేశం పార్టీ తరపున ఈసారి మరో వారసుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది. అభిమానుల కోరిక మేరకు తన కుమారుడు శ్రీరామ్ ఈసారి ఎన్నికల్లో [more]
తెలుగుదేశం పార్టీ తరపున ఈసారి మరో వారసుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది. అభిమానుల కోరిక మేరకు తన కుమారుడు శ్రీరామ్ ఈసారి ఎన్నికల్లో పోటీ చేస్తారని మంత్రి పరిటాల సునీత ప్రకటించారు. తమకు రెండు సీట్లు కావాల్సిందిగా ముఖ్యమంత్రికి చెప్పామని, రెండు సీట్లు ఇవ్వకపోతే రాప్తాడు నుంచి తన బదులు శ్రీరామ్ పోటీ చేస్తారని తెలిపారు. ముఖ్యమంత్రి నిర్ణయం మేరకే నడుచుకుంటామని ఆమె స్పష్టం చేశారు. పరిటాల కుటుంబానికి ఒక్క సీటే కనుక ఇస్తే ఈసారి సునీత పోటీలో ఉండరు.
Next Story