Mon Dec 23 2024 13:41:39 GMT+0000 (Coordinated Universal Time)
కేతిరెడ్డి ఇల్లు గుర్రాల కోట
ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డిపై టీడీపీ నేత పరిటాల శ్రీరాం మండిపడ్డారు. ఎమ్మెల్యే ఫ్రస్టేషన్ తో మాట్లాడుతున్నారని చెప్పారు. తొలిసారి ఎమ్మెల్యే అయ్యాక వెంకట్రామిరెడ్డి ఇల్లు కట్టారని, [more]

ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డిపై టీడీపీ నేత పరిటాల శ్రీరాం మండిపడ్డారు. ఎమ్మెల్యే ఫ్రస్టేషన్ తో మాట్లాడుతున్నారని చెప్పారు. తొలిసారి ఎమ్మెల్యే అయ్యాక వెంకట్రామిరెడ్డి ఇల్లు కట్టారని, రెండోసారి ఎమ్మెల్యే అయ్యాక గుర్రాల కోటను నిర్మించుకున్నారని పరిటాల శ్రీరాం ఫైరయ్యారు. తన తండ్రి హత్య కేసులోనే సాక్ష్యం చెప్పకుండా రాజీ కుదుర్చుకున్న చరిత్ర వెంకట్రామిరెడ్డిది అని పరిటాల శ్రీరాం మండిపడ్డారు. ధర్మవరంలో గుడ్ మార్నింగ్ కార్యక్రమం పేరిట ఎమ్మెల్యే దోపిడీకి తెరతీశారన్నారు.
Next Story