Mon Dec 23 2024 09:48:08 GMT+0000 (Coordinated Universal Time)
పరిటాల పై మరో కేసు
తెలుగుదేశం పార్టీనేత పరిటాల శ్రీరామ్ పై మరో కేసు నమోదు అయింది. రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న కారణంగా ఈ కేసును [more]
తెలుగుదేశం పార్టీనేత పరిటాల శ్రీరామ్ పై మరో కేసు నమోదు అయింది. రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న కారణంగా ఈ కేసును [more]
తెలుగుదేశం పార్టీనేత పరిటాల శ్రీరామ్ పై మరో కేసు నమోదు అయింది. రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న కారణంగా ఈ కేసును నమోదు చేశారు. పరిటాల శ్రీరామ్ పై ఈ మేరకు రామగిరి పోలీస్ స్టేషన్ పై కేసు నమోదయింది. వైసీపీ కార్యకర్తలు ఇచ్చిన ఫిర్యాదుపై పరిటాల శ్రీరామ్ పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. వరసగా పరిటాల శ్రీరామ్ పై కేసులు నమోదవుతుండటంతో ఆయన అనచరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Next Story