Tue Dec 24 2024 02:02:38 GMT+0000 (Coordinated Universal Time)
కరోనా ఎఫెక్ట్… పార్లమెంటు సమావేశాలు?
కరోనా ఎఫెక్ట్ పార్లమెంటు సమావేశాలపై పడనుంది. పార్లమెంటు మలివిడత బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. అయితే కరోనా వైరస్ ప్రభావం తీవ్రంగా ఉండటంతో పార్లమెంటు సమావేశాలను వాయిదా వేయాలని [more]
కరోనా ఎఫెక్ట్ పార్లమెంటు సమావేశాలపై పడనుంది. పార్లమెంటు మలివిడత బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. అయితే కరోనా వైరస్ ప్రభావం తీవ్రంగా ఉండటంతో పార్లమెంటు సమావేశాలను వాయిదా వేయాలని [more]
కరోనా ఎఫెక్ట్ పార్లమెంటు సమావేశాలపై పడనుంది. పార్లమెంటు మలివిడత బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. అయితే కరోనా వైరస్ ప్రభావం తీవ్రంగా ఉండటంతో పార్లమెంటు సమావేశాలను వాయిదా వేయాలని ప్రభుత్వం భావిస్తుంది. సోమ, మంగళవారాల్లో దీనిపై నిర్ణయం తీసుకో నున్నారు. భారత వ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు నమోదు అవుతుండటంతో ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ముందు జాగ్రత్తలు తీసుకుంటోంది. అందులో భాగంగానే పార్లమెంటు సమావేశాలు వాయిదా వేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
Next Story