Tue Dec 24 2024 01:49:05 GMT+0000 (Coordinated Universal Time)
నేటి నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు
పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు రెండో విడత జరగనున్నాయి. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా రెండో విడత సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశంలో కీలక బిల్లులను [more]
పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు రెండో విడత జరగనున్నాయి. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా రెండో విడత సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశంలో కీలక బిల్లులను [more]
పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు రెండో విడత జరగనున్నాయి. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా రెండో విడత సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశంలో కీలక బిల్లులను ఆమోదించుకోవాలని ప్రభుత్వం భావిస్తుంది. అయితే రైతు చట్టాలపై కాంగ్రెస్ నిరసన చేయాలని నిర్ణయించింది. మరో వైపు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ కాజీ పేట రైల్వ కోచ్ ఫ్యాక్టరీ అంశాలపై కూడా తెలుగు రాష్ట్రాల ఎంపీలు పార్లమెంటులో నిలదీసే అవకాశముంది.
Next Story