Mon Dec 23 2024 14:50:09 GMT+0000 (Coordinated Universal Time)
వీహెచ్ కు సోనియా ఫోన్
కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావుకు పార్టీ అధినేత్రి సోనియాగాంధీ ఫోన్ చేశారు. వీహెచ్ ఆరోగ్యపరిస్థితి గురించి ఆరా తీశారు. వి.హనుమంతరావు అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. [more]
కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావుకు పార్టీ అధినేత్రి సోనియాగాంధీ ఫోన్ చేశారు. వీహెచ్ ఆరోగ్యపరిస్థితి గురించి ఆరా తీశారు. వి.హనుమంతరావు అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. [more]
కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావుకు పార్టీ అధినేత్రి సోనియాగాంధీ ఫోన్ చేశారు. వీహెచ్ ఆరోగ్యపరిస్థితి గురించి ఆరా తీశారు. వి.హనుమంతరావు అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యం ముఖ్యమని, జాగ్రత్తగా చూసుకోవాలని వి.హనుమంతరావుకు ఈ సందర్భంగా సోనియా గాంధీ సూచించారు. అలాగే కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ సయితం వీహెచ్ కు ఫోన్ చేసి పరామర్శించారు.
Next Story