Mon Dec 23 2024 12:59:55 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : మేయర్ అభ్యర్థులు వీరే
వైసీపీ మేయర్ అభ్యర్థులను ఆ పార్టీ అధిష్టానం ప్రకటించింది. కొన్ని కార్పొరేషన్లకు ఇంకా పేర్లను పరిశీలిస్తుంది. తాజాగా వైసీపీ విడుదల చేసిన జాబితా ప్రకారం చిత్తూరు : [more]
వైసీపీ మేయర్ అభ్యర్థులను ఆ పార్టీ అధిష్టానం ప్రకటించింది. కొన్ని కార్పొరేషన్లకు ఇంకా పేర్లను పరిశీలిస్తుంది. తాజాగా వైసీపీ విడుదల చేసిన జాబితా ప్రకారం చిత్తూరు : [more]
వైసీపీ మేయర్ అభ్యర్థులను ఆ పార్టీ అధిష్టానం ప్రకటించింది. కొన్ని కార్పొరేషన్లకు ఇంకా పేర్లను పరిశీలిస్తుంది. తాజాగా వైసీపీ విడుదల చేసిన జాబితా ప్రకారం
చిత్తూరు : ఎస్ అముద
అనంతపురం : వసీమ్ సలీమ్
కర్నూలు : బీవై రామయ్య
గుంటూరు : కావటి మనో హర్ నాయుడుౌ
కడప : సురేష్ బాబు
తిరుపతి : శిరీష
విజయనగరం : విజయలక్ష్మి
విజయవాడ : భాగ్యలక్ష్మి భామన
ఒంగోలు : గంగాడ సుజాత
Next Story