Mon Dec 23 2024 18:38:38 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : డెత్ వారెంట్ జారీ
నిర్భయ కేసులో దోషులకు ఢిల్లీలోని పాటియాలా కోర్టు డెత్ వారెంట్ జారీ చేసింది. నలుగురు దోషులకు మార్చి 3వ తేదీన ఉరి తీయాలని పాటియాలా కోర్టు తేదీని [more]
నిర్భయ కేసులో దోషులకు ఢిల్లీలోని పాటియాలా కోర్టు డెత్ వారెంట్ జారీ చేసింది. నలుగురు దోషులకు మార్చి 3వ తేదీన ఉరి తీయాలని పాటియాలా కోర్టు తేదీని [more]
నిర్భయ కేసులో దోషులకు ఢిల్లీలోని పాటియాలా కోర్టు డెత్ వారెంట్ జారీ చేసింది. నలుగురు దోషులకు మార్చి 3వ తేదీన ఉరి తీయాలని పాటియాలా కోర్టు తేదీని ఖరారు చేసింది. మార్చి 3వ తేదీ ఉదయం 6గంటలకు ఉరి తీయాలని తీర్పు చెప్పింది. గతంలోనూ ఫిబ్రవరి 2వ తేదీన ఉరి తీయాలని డెత్ వారెంట్ జారీ చేసింది. అయితే చివరి నిమిషంలో నిందితులు పిటీషన్లు వేసి ఉరి శిక్షను వాయిదా వేయించుకున్నారు. దీంతో మరోసారి పాటియాలా కోర్టు డెత్ వారెంట్ జారీ చేసింది.దీంతో నలుగురికి మార్చి 3వ తేదీన తీహార్ జైలులో ఉరిశిక్షను అమలు పర్చనున్నారు.
Next Story