బ్రేకింగ్ : ఆ నలుగురికి డెత్ వారెంట్
నిర్భయ కేసులో నిందితులకు ఈ నెల 22వ తేదీన ఉరిశిక్ష అమలు చేయాలని నిర్ణయించింది. ఈ నెల 22వ తేదీ ఉదయం 7గంటలలోపు నిందితులను నలుగురిని ఉరితీయాలని [more]
నిర్భయ కేసులో నిందితులకు ఈ నెల 22వ తేదీన ఉరిశిక్ష అమలు చేయాలని నిర్ణయించింది. ఈ నెల 22వ తేదీ ఉదయం 7గంటలలోపు నిందితులను నలుగురిని ఉరితీయాలని [more]
నిర్భయ కేసులో నిందితులకు ఈ నెల 22వ తేదీన ఉరిశిక్ష అమలు చేయాలని నిర్ణయించింది. ఈ నెల 22వ తేదీ ఉదయం 7గంటలలోపు నిందితులను నలుగురిని ఉరితీయాలని పాటియాలా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. నిర్భయ కేసులో నిందితులకు గతంలోనే సుప్రీంకోర్టు మరణశిక్ష విధించిన సంగతి తెలిసిందే. అయితే ఈకేసులో మరణశిక్షకు పాటియాలా కోర్టు డెత్ వారెంట్ జారీ చేసింది. నిర్భయ కేసులో నిందితులకు సుప్రీంకోర్టు మరణ శిక్ష విధించిందని, దానని అమలు చేయాలని కోరుతూ నిర్భయ కుటుంబ సభ్యులు పాటియాలా కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఇప్పటికే తీహార్ జైలులో నిందితులకు ఉరిశిక్ష అమలు చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. నాలుగు ఉరికంబాలను ఇప్పటికే ఏర్పాటు చేశారు.