Wed Dec 25 2024 16:27:24 GMT+0000 (Coordinated Universal Time)
Pattabhi : టీడీపీ నేత పట్టాభి అరెస్ట్… ఏ ఏ సెక్షన్లు అంటే?
తెలుగుదేశం పార్టీ నేత పట్టాభిని పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టాభి తన నివాసంలో ఉండగా పోలీసులు అరెస్ట్ చేశారు. ముఖ్యమంత్రి జగన్ ను అసభ్య పదజాలంతో దూషించినందుకు [more]
తెలుగుదేశం పార్టీ నేత పట్టాభిని పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టాభి తన నివాసంలో ఉండగా పోలీసులు అరెస్ట్ చేశారు. ముఖ్యమంత్రి జగన్ ను అసభ్య పదజాలంతో దూషించినందుకు [more]
తెలుగుదేశం పార్టీ నేత పట్టాభిని పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టాభి తన నివాసంలో ఉండగా పోలీసులు అరెస్ట్ చేశారు. ముఖ్యమంత్రి జగన్ ను అసభ్య పదజాలంతో దూషించినందుకు పోలీసులు పట్టాభిని అరెస్ట్ చేశారు. పోలీసులు గవర్నర్ పేట పోలీసు స్టేషన్ కు పట్టాభిని తరలించారు. పట్టాభిపై 120బీ, 505, 504 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పట్టాభి వ్యాఖ్యల కారణంగా రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య తలెత్తిందని పోలీసులు చెబుతున్నారు. ఆయన రెచ్చగొట్టిన కారణంగానే అసాధారణ పరిస్థితులు నెలకొన్నాయని చెప్పారు. పట్టాభిని రేపు కోర్టులో ప్రవేశపెట్టే అవకాశముంది.
Next Story