Wed Dec 25 2024 17:13:57 GMT+0000 (Coordinated Universal Time)
pattabhi : పట్టాభిని పోలీస్ స్టేషన్ ను మార్చి…?
తెలుగుదేశం పార్టీ నేత పట్టాభిని పోలీసులు తోట్లవల్లూరు పోలీస్ స్టేషన్ కు తరలించారు. నిన్న రాత్రి పట్టాభిని ఆయన ఇంట్లో అరెస్ట్ చేసిన పోలీసులు తొలుత గవర్నర్ [more]
తెలుగుదేశం పార్టీ నేత పట్టాభిని పోలీసులు తోట్లవల్లూరు పోలీస్ స్టేషన్ కు తరలించారు. నిన్న రాత్రి పట్టాభిని ఆయన ఇంట్లో అరెస్ట్ చేసిన పోలీసులు తొలుత గవర్నర్ [more]
తెలుగుదేశం పార్టీ నేత పట్టాభిని పోలీసులు తోట్లవల్లూరు పోలీస్ స్టేషన్ కు తరలించారు. నిన్న రాత్రి పట్టాభిని ఆయన ఇంట్లో అరెస్ట్ చేసిన పోలీసులు తొలుత గవర్నర్ పేట పోలీస్ స్టేషన్ కు తరలించారు. ముఖ్యమంత్రి జగన్ ను దూషించిన కేసులో పట్టాభిని పోలీసులు అరెస్ట్ చేశారు. నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. అయితే అర్ధరాత్రి పట్టాభిని తోట్లవల్లూరు పోలీస్ స్టేషన్ కు తరలించడంతో టీడీపీ కార్యకర్తలు అక్కడికి భారీగా చేరుకునేందుకు ప్రయత్నించారు. పోలీసులు పెద్దయెత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. మాజీ మంత్రి కొల్లు రవీంద్రను కూడా పోలీసులు అడ్డుకున్నారు.
Next Story