Tue Dec 24 2024 02:39:17 GMT+0000 (Coordinated Universal Time)
Pattabhi : కోర్టులో పట్టాభికి ఊరట
తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిని పోలీస్ కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటీషన్ ను కోర్టు కొట్టివేసింది. ముఖ్యమంత్రి జగన్ ను దూషించిన కేసులో [more]
తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిని పోలీస్ కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటీషన్ ను కోర్టు కొట్టివేసింది. ముఖ్యమంత్రి జగన్ ను దూషించిన కేసులో [more]
తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిని పోలీస్ కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటీషన్ ను కోర్టు కొట్టివేసింది. ముఖ్యమంత్రి జగన్ ను దూషించిన కేసులో పట్టాభిని పోలీసులు అరెస్ట్ చేశారు. వెనువెంటనే ఆయన బెయిల్ పై విడుదలయ్యారు. అయితే ఈ కేసులో విచారించేందుకు పట్టాభిని తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు విజయవాడ కోర్టులో పిటీషన్ వేశారు. దీనిపై విచారించిన కోర్టు ఈ పిటీషన్ కొట్టివేసింది.
Next Story