Wed Dec 25 2024 05:37:47 GMT+0000 (Coordinated Universal Time)
Pattabhi : పట్టాభికి బెయిల్ మంజూరు
తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభికి బెయిల్ మంజూరు చేసింది. ఈ మేరకు హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యమంత్రి జగన్ పై అనుచిత వ్యాఖ్యలు [more]
తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభికి బెయిల్ మంజూరు చేసింది. ఈ మేరకు హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యమంత్రి జగన్ పై అనుచిత వ్యాఖ్యలు [more]
తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభికి బెయిల్ మంజూరు చేసింది. ఈ మేరకు హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యమంత్రి జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు టీడీపీ నేత పట్టాభిని పోలీసులు అరెస్ట్ చేసి రాజమండ్రి జైలుకు తరలించారు. దీనిపై పట్టాభి తరుపున న్యాయవాదులు హైకోర్టును ఆశ్రయించారు. ఈరోజు విచారణ జరిపిన హైకోర్టు పట్టాభి అరెస్టుకు సంబంధించి సరైన విధానాలు పాటించలేదని అభిప్రాయపడింది. దీనిపై విచారించిన హైకోర్టు పట్టాభికి బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం పట్టాభి రాజమండ్రి జైలులో ఉన్నారు.
Next Story