Wed Dec 25 2024 05:58:48 GMT+0000 (Coordinated Universal Time)
pattabhi : సెంట్రల్ జైలు నుంచి పట్టాభి విడుదల
రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి విడుదల అయ్యారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను దూషించిన కేసులో పట్టాభిని పోలీసులు [more]
రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి విడుదల అయ్యారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను దూషించిన కేసులో పట్టాభిని పోలీసులు [more]
రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి విడుదల అయ్యారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను దూషించిన కేసులో పట్టాభిని పోలీసులు అరెస్ట్ చేసి రాజమండ్రి జైలుకు తరలించిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. హైకోర్టు ఉత్తర్వులను తీసుకుని వెంటనే పట్టాభి తరుపు న్యాయవాదులు రాజమండ్రి జైలు అధికారుల వద్దకు వెళ్లడంతో పట్టాభి విడుదలయ్యారు.
Next Story