Fri Dec 20 2024 13:59:56 GMT+0000 (Coordinated Universal Time)
తెలంగాణ ఎన్నికల బరిలో జనసేన
తెలంగాణలో పార్లమెంటు ఎన్నికల్లో జనసేన నిలబడనుంది. ఇప్పటికే ఆశావహుల నుంచి ఆ పార్టీ దరఖాస్తులు సైతం ఆహ్వానించింది. మూడు రోజుల పాటు ఇందుకు అవకాశం ఇచ్చింది. కాగా, [more]
తెలంగాణలో పార్లమెంటు ఎన్నికల్లో జనసేన నిలబడనుంది. ఇప్పటికే ఆశావహుల నుంచి ఆ పార్టీ దరఖాస్తులు సైతం ఆహ్వానించింది. మూడు రోజుల పాటు ఇందుకు అవకాశం ఇచ్చింది. కాగా, [more]
తెలంగాణలో పార్లమెంటు ఎన్నికల్లో జనసేన నిలబడనుంది. ఇప్పటికే ఆశావహుల నుంచి ఆ పార్టీ దరఖాస్తులు సైతం ఆహ్వానించింది. మూడు రోజుల పాటు ఇందుకు అవకాశం ఇచ్చింది. కాగా, భువనగిరి పార్లమెంటుకు జనసేన అభ్యర్థిగా మహేందర్ రెడ్డిని ప్రకటించారు ఆ పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్. త్వరలో మరి కొందరు అభ్యర్థులను ప్రకటించనున్నారు.
Next Story