Mon Dec 23 2024 19:27:11 GMT+0000 (Coordinated Universal Time)
ఈవీఎంను పగలగొట్టడంపై పవన్ స్పందన ఇదే…!!!
విజయవాడ పటమటలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ… ప్రతీ ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. [more]
విజయవాడ పటమటలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ… ప్రతీ ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. [more]
విజయవాడ పటమటలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ… ప్రతీ ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. గుంతకల్లులో జనసేన అభ్యర్థి ఈవీఎంను ధ్వంసం చేయడం సరైంది కాదని, అయితే, ఏం జరిగిందో తెలుసుకుంటున్నామని పేర్కొన్నారు.
Next Story