Sat Jan 11 2025 16:52:27 GMT+0000 (Coordinated Universal Time)
Janasena : పవన్ నేడు క్లారిటీ ఇస్తారట
నేడు జనసేన తెలంగాణ కార్యవర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పవన్ కల్యాణ్ పాల్గొననున్నారు. తెలంగాణలో జనసేన ను బలోపేతం చేయడంపై పవన్ కల్యాణ్ దృష్టి పెట్టనున్నారు. [more]
నేడు జనసేన తెలంగాణ కార్యవర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పవన్ కల్యాణ్ పాల్గొననున్నారు. తెలంగాణలో జనసేన ను బలోపేతం చేయడంపై పవన్ కల్యాణ్ దృష్టి పెట్టనున్నారు. [more]
నేడు జనసేన తెలంగాణ కార్యవర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పవన్ కల్యాణ్ పాల్గొననున్నారు. తెలంగాణలో జనసేన ను బలోపేతం చేయడంపై పవన్ కల్యాణ్ దృష్టి పెట్టనున్నారు. ప్రతి నియోజకవర్గంలో పార్టీ ఇన్ ఛార్జులను నియమించనున్నారు. తెలంగాణలో రెండేళ్లు మాత్రమే ఎన్నికలకు సమయం ఉండటంతో పవన్ కల్యాణ్ ఇక్కడ కూడా ఈసారి పోటీ చేయాలని భావిస్తున్నారు. ఈరోజు సమావేశంలో తెలంగాణ జనసేన పార్టీపై పవన్ కల్యాణ్ పూర్తి క్లారిటీ ఇస్తారు.
Next Story