Mon Dec 23 2024 06:00:03 GMT+0000 (Coordinated Universal Time)
బిగ్ బ్రేకింగ్: పవన్ కళ్యాణ్ ఓటమి..!
జనసేన పార్టీకి ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల్లో ఘోర పరాభవం ఎదురైంది. అధికారం చేపడతామని, ప్రత్యామ్నాయం తామే అని వచ్చిన ఆ పార్టీ బొక్కబోర్లా పడింది. స్వయంగా ఆ [more]
జనసేన పార్టీకి ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల్లో ఘోర పరాభవం ఎదురైంది. అధికారం చేపడతామని, ప్రత్యామ్నాయం తామే అని వచ్చిన ఆ పార్టీ బొక్కబోర్లా పడింది. స్వయంగా ఆ [more]
జనసేన పార్టీకి ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల్లో ఘోర పరాభవం ఎదురైంది. అధికారం చేపడతామని, ప్రత్యామ్నాయం తామే అని వచ్చిన ఆ పార్టీ బొక్కబోర్లా పడింది. స్వయంగా ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తన స్వం జిల్లాలోని భీమవరం నియోజకవర్గంలో ఓటమిపాలయ్యరు. ఆయనపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గ్రంధి శ్రీనివాస్ 3938 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఇక, పవన్ కళ్యాణ్ పోటీ చేసిన మరో నియోజకవర్గం గాజువాకలోనూ ఆయన 7,700 ఓట్ల వెనుకంజలో ఉన్నారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ పై వైసీపీ అభ్యర్థి తిప్పల నాగిరెడ్డి ఆధిక్యతలో ఉన్నారు.
Next Story