Tue Nov 05 2024 16:47:30 GMT+0000 (Coordinated Universal Time)
కేంద్రం అనుమతి లేకుండానే?
రాజ్యాంగ మౌలిక సూత్రాలకు భిన్నంగా రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేస్తుందని పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ అన్నారు. దీనికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఉందా? అని ప్రశ్నించాయి. [more]
రాజ్యాంగ మౌలిక సూత్రాలకు భిన్నంగా రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేస్తుందని పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ అన్నారు. దీనికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఉందా? అని ప్రశ్నించాయి. [more]
రాజ్యాంగ మౌలిక సూత్రాలకు భిన్నంగా రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేస్తుందని పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ అన్నారు. దీనికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఉందా? అని ప్రశ్నించాయి. ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వాలని బ్యాంకులు కోరాయని పయ్యావుల కేశవ్ తెలిపారు. ఈ ప్రభుత్వం చేసే అప్పులకు వచ్చే ప్రభుత్వాలు బాధ్యత వహించవని చెప్పారు. ప్రభుత్వం ప్రయివేటు వ్యక్తులు చేసుకున్నట్లు అప్పుల కోసం అగ్రిమెంట్లు చేసుకుంటుందని, అవి చెల్లవని చెప్పారు. అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలని పయ్యావుల కేశవ్ డిమాండ్ చేశారు. దశలవారీగా మద్యపాన నిషేధం అమలు చేస్తామని ఇచ్చిన హామీ ఏమైందని పయ్యావుల కేశవ్ ప్రశ్నించారు.
Next Story