Tue Dec 24 2024 00:11:36 GMT+0000 (Coordinated Universal Time)
చంద్రబాబు ఆ నిర్ణయం అందుకే?
ఆంధ్రప్రదేశ్ లో పరిషత్ ఎన్నికలను బహిష్కరించాలని చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని పార్టీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్ స్వాగతించారు. దేశం మొత్తం ఏపీ వైపు చూడాలనే చంద్రబాబు [more]
ఆంధ్రప్రదేశ్ లో పరిషత్ ఎన్నికలను బహిష్కరించాలని చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని పార్టీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్ స్వాగతించారు. దేశం మొత్తం ఏపీ వైపు చూడాలనే చంద్రబాబు [more]
ఆంధ్రప్రదేశ్ లో పరిషత్ ఎన్నికలను బహిష్కరించాలని చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని పార్టీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్ స్వాగతించారు. దేశం మొత్తం ఏపీ వైపు చూడాలనే చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకే ఎన్నికలను బహిష్కరించాల్సి వచ్చిందని పయ్యావుల కేశవ్ తలెిపారు. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ ఎన్ని అరాచకాలకు పాల్పడిందో అందరం చూశామన్నారు. ఒక్క విడతలోనే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను ఎలా నిర్వహిస్తారని పయ్యావుల కేశవ్ ప్రశ్నించారు.
Next Story