Mon Nov 25 2024 10:34:04 GMT+0000 (Coordinated Universal Time)
బహిష్కరణ ఒక పెద్ద డ్రామా
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫైర్ అయ్యారు. డిపాజిట్లు కూడా దక్కవన్న కారణంగానే పరిషత్ ఎన్నికలను బహిష్కరించాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారన్నారు. [more]

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫైర్ అయ్యారు. డిపాజిట్లు కూడా దక్కవన్న కారణంగానే పరిషత్ ఎన్నికలను బహిష్కరించాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారన్నారు. చంద్రబాబును పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లోనే ప్రజలు బహిష్కరించారని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎద్దేవా చేశారు. ఇదంతా డ్రామా అని ఆయన అన్నారు. తమకు బలం ఉన్న చోట మాత్రం నేతలతో చెప్పిస్తున్నాని, అభ్యర్థులను బరిలో ఉంచి డబ్బులు పంచుతున్నారని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు.
Next Story