Fri Mar 14 2025 00:33:32 GMT+0000 (Coordinated Universal Time)
ఆ కోటాలోనే మంత్రిపదవి…!!
పేర్ని వెంకట్రామయ్య అలియాస్ నాని. యువజన కాంగ్రెస్ నేతగా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన పేర్ని నాని 2004, 2009 ఎన్నికల్లో మచిలీపట్నం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ [more]
పేర్ని వెంకట్రామయ్య అలియాస్ నాని. యువజన కాంగ్రెస్ నేతగా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన పేర్ని నాని 2004, 2009 ఎన్నికల్లో మచిలీపట్నం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ [more]

పేర్ని వెంకట్రామయ్య అలియాస్ నాని. యువజన కాంగ్రెస్ నేతగా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన పేర్ని నాని 2004, 2009 ఎన్నికల్లో మచిలీపట్నం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. జగన్ కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. గత ఎన్నికల్లో ఓటమి పాలయిన పేర్ని నాని ఈ ఎన్నికల్లో మచిలీపట్నం నుంచి విజయం సాధించారు. జగన్ తొలి మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. కాపు సామాజికవర్గం కోటాలో ఆయనకు మంత్రి పదవి లభించింది.
Next Story