Sat Jan 04 2025 10:20:10 GMT+0000 (Coordinated Universal Time)
వైఎస్ పై తెలంగాణ నేతల విమర్శలపై పేర్ని నాని ఏమన్నారంటే?
తెలంగాణ అధికార పార్టీ నేతల తీరును ఏపీ మంత్రి పేర్ని నాని తప్పుపట్టారు. రాజకీయ అవసరాల కోసమే వారు భావోద్వేగాలు రెచ్చగొడుతున్నారన్నారు. తెలంగాణ కోసం వైఎస్ రాజశేఖర్ [more]
తెలంగాణ అధికార పార్టీ నేతల తీరును ఏపీ మంత్రి పేర్ని నాని తప్పుపట్టారు. రాజకీయ అవసరాల కోసమే వారు భావోద్వేగాలు రెచ్చగొడుతున్నారన్నారు. తెలంగాణ కోసం వైఎస్ రాజశేఖర్ [more]
తెలంగాణ అధికార పార్టీ నేతల తీరును ఏపీ మంత్రి పేర్ని నాని తప్పుపట్టారు. రాజకీయ అవసరాల కోసమే వారు భావోద్వేగాలు రెచ్చగొడుతున్నారన్నారు. తెలంగాణ కోసం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏం చేశారో అందరికీ తెలుసునని పేర్ని నాని తెలిపారు. కృష్ణానది నుంచి అదనంగా తాము గ్లాసు నీటిని కూడా తీసుకోబోమని పేర్ని నాని స్పష్టం చేశారు. కృష్ణా జలాల వినియోగంపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. తెలంగాణ నేతలు రెచ్చగొట్టేలా వ్యవహరించవద్దని, తాము సంయమనం పాటిస్తున్నామని పేర్ని నాని అన్నారు.
Next Story