Sun Nov 17 2024 14:47:34 GMT+0000 (Coordinated Universal Time)
ప్రజలు ఎందుకు ఓడించారో అర్థం కాలేదా?
ప్రజలు ఎందుకు ఓడించారో ఇంకా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు అర్థం కాలేదని మంత్రి పేర్నినాని అన్నారు. చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. పరామర్శకు వచ్చి [more]
ప్రజలు ఎందుకు ఓడించారో ఇంకా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు అర్థం కాలేదని మంత్రి పేర్నినాని అన్నారు. చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. పరామర్శకు వచ్చి [more]
ప్రజలు ఎందుకు ఓడించారో ఇంకా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు అర్థం కాలేదని మంత్రి పేర్నినాని అన్నారు. చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. పరామర్శకు వచ్చి పాత లెక్కలు తేల్చుకుంటున్నారని పేర్ని నాని ఎద్దేవా చేశారు. మాట ఇచ్చి తప్పడం చంద్రబాబుకే తెలుసునని పేర్ని నాని అన్నారు. బాబు గతంలో ఇచ్చిన 600 హామీల్లో ఏ ఒక్కదానిని అయినా అమలు పర్చారా? అని ఆయన ప్రశ్నించారు. నీళ్లిస్తే ప్రజలు ఎందుకు ఓడించారో చంద్రబాబుకు ఇంకాఅర్థం కాలేదని పేర్ని నాని సెటైర్ వేశారు. 27 నెలల్లో 90 శాతం హామీలను జగన్ అమలుపర్చారని పేర్ని నాని అన్నారు.
Next Story