Wed Jan 01 2025 17:49:36 GMT+0000 (Coordinated Universal Time)
Perni nani : భారత్ బంద్ కు సంపూర్ణ మద్దతు
ఈ నెల 27వ తేదీన జరగనున్న భారత్ బంద్ కు వైసీపీ మద్దతు ఉందని మంత్రి పేర్ని నాని తెలిపారు. వ్యవసాయచట్టాలను రద్దు చేయాలంటూ కేంద్ర ప్రభుత్వంపై [more]
ఈ నెల 27వ తేదీన జరగనున్న భారత్ బంద్ కు వైసీపీ మద్దతు ఉందని మంత్రి పేర్ని నాని తెలిపారు. వ్యవసాయచట్టాలను రద్దు చేయాలంటూ కేంద్ర ప్రభుత్వంపై [more]
ఈ నెల 27వ తేదీన జరగనున్న భారత్ బంద్ కు వైసీపీ మద్దతు ఉందని మంత్రి పేర్ని నాని తెలిపారు. వ్యవసాయచట్టాలను రద్దు చేయాలంటూ కేంద్ర ప్రభుత్వంపై వత్తిడి తెచ్చేందుకు భారత్ బంద్ ను విపక్షాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ బంద్ కు ప్రభుత్వం నుంచి మద్దతు ఉందని పేర్ని నాని తెలిపారు. ఈ నెల 26 అర్థరాత్రి నుంచి 27వ తేదీ మధ్యాహ్నం వరకూ ఆర్టీసీ బస్సులను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు పేర్ని నాని ప్రకటించారు.
Next Story