Perni nani : పవన్ దమ్ముంటే అమిత్ షా ను అడుగు
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు మంత్రి పేర్ని నాని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. సీనీ పరిశ్రమను ఏపీ ప్రభుత్వం ఎలా ఇబ్బంది పెట్టిందో చెప్పాలన్నారు. నిర్మాతలకు [more]
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు మంత్రి పేర్ని నాని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. సీనీ పరిశ్రమను ఏపీ ప్రభుత్వం ఎలా ఇబ్బంది పెట్టిందో చెప్పాలన్నారు. నిర్మాతలకు [more]
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు మంత్రి పేర్ని నాని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. సీనీ పరిశ్రమను ఏపీ ప్రభుత్వం ఎలా ఇబ్బంది పెట్టిందో చెప్పాలన్నారు. నిర్మాతలకు తెలంగాణలో కంటే ఏపీలోనే ఎక్కువ షేర్ వస్తోందని పేర్ని నాని తెలిపారు. ఏపీలో ప్రభుత్వం సినిమా హాళ్లను మూయించిందని పవన్ అన్నారని, ఒకసారి ఏపీకి వస్తే అర్థమవుతుందన్నారు. ఏపీలో 1100 థియేటర్లలో 800 థియేటర్లలో సినిమాలు ఆడుతున్నాయని పవన్ తెలుసుకోవాలని పేర్ని నాని చెప్పారు. రిపబ్లిక్ ఇండియా కాబట్టే పవన్ ఏది వాగినా చెలామణి అవుతుందని, కోడికత్తి కేసు ఎన్ఐఏ చూసుకుంటుందని, దమ్ముంటే కేసు వివరాలను అమిత్‌షాను అడగాలని మంత్రి పేర్ని నాని అన్నారు.