Wed Jan 01 2025 17:36:21 GMT+0000 (Coordinated Universal Time)
Perni nani : చిరు నాతో మాట్లాడారు… విచారం వ్యక్తం చేశారు
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను మరోసారి మంత్రి పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు. జనసేన పార్టీని టెంట్ హౌస్ లా అద్దెకిస్తున్నారని విమర్శించారు. చిరంజీవి తనకు [more]
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను మరోసారి మంత్రి పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు. జనసేన పార్టీని టెంట్ హౌస్ లా అద్దెకిస్తున్నారని విమర్శించారు. చిరంజీవి తనకు [more]
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను మరోసారి మంత్రి పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు. జనసేన పార్టీని టెంట్ హౌస్ లా అద్దెకిస్తున్నారని విమర్శించారు. చిరంజీవి తనకు ఫోన్ చేశారని, రిపబ్లిక్ ఫంక్షన్ లో జరిగిన ఘటనపై విచారం వ్యక్తం చేశారని పేర్ని నాని తెలిపారు. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలతో తాను ఏకీభవించడం లేదని చెప్పారు. సినీ నిర్మాతలే తమ వద్దకు వచ్చారని, ఆ వివాదాలతో తమకు సంబంధం లేదని చెప్పారన్నారు. వారంతా ఆన్ లైన్ టిక్కెట్ల అమ్మకానికి అనుకూలమేనని పేర్ని నాని చెప్పారు. దిల్ రాజు కూడా మాట్లాడుతూ సినీ పరిశ్రమను రాజకీయాలలోకి లాగొద్దని, జగన్ సినీ పరిశ్రమ సమస్యలపై సానుకూలంగా ఉన్నారని దిల్ రాజు తెలిపారు.
Next Story