Wed Jan 01 2025 17:37:04 GMT+0000 (Coordinated Universal Time)
Perini nani : ఆ ఎన్నికలతో మాకు సంబంధం లేదు
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలకు ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని సమాచార శాఖ మంత్రి పేర్ని నాని తెలిపారు. మా ఎన్నికలు ముఖ్యమంత్రి జగన్ కు గాని, [more]
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలకు ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని సమాచార శాఖ మంత్రి పేర్ని నాని తెలిపారు. మా ఎన్నికలు ముఖ్యమంత్రి జగన్ కు గాని, [more]
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలకు ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని సమాచార శాఖ మంత్రి పేర్ని నాని తెలిపారు. మా ఎన్నికలు ముఖ్యమంత్రి జగన్ కు గాని, ప్రభుత్వానికి గాని సంబంధం లేదన్నారు. ఎవరైనా అటువంటి ప్రచారం చేసినా నమ్మవద్దని పేర్ని నాని తెలిపారు. అలాగే మా ఎన్నికలకు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కూడా సంబంధం లేదని చెప్పారు. అది పూర్తిగా చలన చిత్ర పరిశ్రమకు జరుగుతున్న ఎన్నికలని పేర్ని నాని తెలిపారు.
Next Story