Fri Dec 27 2024 02:19:10 GMT+0000 (Coordinated Universal Time)
Perni nani : ఢిల్లీ వెళ్లి ధర్నా చేయండి
బీజేపీ ప్రభుత్వంపై ఏపీ మంత్రి పేర్ని నాని ఫైర్ అయ్యారు. పెట్రోలు ధరలు ఇంతగా పెరగడానికి కారణం బీజేపీయేనని ఆయన అన్నారు. కనీసం ప్రజలపై కరోనా సమయంలోనూ [more]
బీజేపీ ప్రభుత్వంపై ఏపీ మంత్రి పేర్ని నాని ఫైర్ అయ్యారు. పెట్రోలు ధరలు ఇంతగా పెరగడానికి కారణం బీజేపీయేనని ఆయన అన్నారు. కనీసం ప్రజలపై కరోనా సమయంలోనూ [more]
బీజేపీ ప్రభుత్వంపై ఏపీ మంత్రి పేర్ని నాని ఫైర్ అయ్యారు. పెట్రోలు ధరలు ఇంతగా పెరగడానికి కారణం బీజేపీయేనని ఆయన అన్నారు. కనీసం ప్రజలపై కరోనా సమయంలోనూ దయ, జాలి లేకుండా పెట్రోలు ధరలను పెంచిందని పేర్ని నాని మండి పడ్డారు. రూ.70ల ఉన్న లీటరు పెట్రోలు ధరను 115కు పెంచింది బీజేపీ ప్రభుత్వం కాదా? అని పేర్ని నాని ప్రశ్నించారు. బీజేపీ నేతలు పెట్రోలు ధరలు తగ్గించాలని ఢిల్లీలో ధర్నాలు చేయాలని పేర్ని నాని పిలుపునిచ్చారు. బీజేపీ నేతలు నీతులు ఇక్కడ చెప్పడం మాని ఢిల్లీ వెళ్లి తమ పార్టీ నేతలకు చెప్పుకోవాలని కోరారు.
Next Story