Mon Dec 23 2024 17:22:06 GMT+0000 (Coordinated Universal Time)
తిరుపతి ఉప ఎన్నిక రద్దు పై హైకోర్టులో
తిరుపతి ఉప ఎన్నికను రద్దు చేయాలంటూ హైకోర్టులో దాఖలయిన పిటీషన్ పై విచారణ జరిగింది. టీడీపీ, బీజేపీలు ఈ పిటీషన్లు వేశాయి. తిరుపతి ఉప ఎన్నికల్లో అక్రమాలు [more]
తిరుపతి ఉప ఎన్నికను రద్దు చేయాలంటూ హైకోర్టులో దాఖలయిన పిటీషన్ పై విచారణ జరిగింది. టీడీపీ, బీజేపీలు ఈ పిటీషన్లు వేశాయి. తిరుపతి ఉప ఎన్నికల్లో అక్రమాలు [more]
తిరుపతి ఉప ఎన్నికను రద్దు చేయాలంటూ హైకోర్టులో దాఖలయిన పిటీషన్ పై విచారణ జరిగింది. టీడీపీ, బీజేపీలు ఈ పిటీషన్లు వేశాయి. తిరుపతి ఉప ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని, పెద్దయెత్తున దొంగ ఓట్లు పోలయ్యాయని రెండు పార్టీలకు చెందిన నేతలు పిటీషన్ వేశారు. రీపోలింగ్ జరపాలన్న తమ డిమాండ్ ను కేంద్ర ఎన్నికల కమిషన్ పట్టించుకోలేదన్నారు. అయితే దీనిపై విచారించిన హైకోర్టు విచారణను ఈ నెల 30 వతేదీకి వాయిదా వేసింది.
Next Story