Sat Dec 28 2024 04:56:37 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : ఏపీ ప్రభుత్వంపై హైకోర్టులో పిటీషన్
ప్రభుత్వానికి నష్టం చేసి కొందరికి లబ్ధి చేకూర్చేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీఓలు జారీ చేసిందని ఆరోపిస్తూ ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ హైకోర్టులో ప్రజాప్రయోజన వాజ్యం [more]
ప్రభుత్వానికి నష్టం చేసి కొందరికి లబ్ధి చేకూర్చేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీఓలు జారీ చేసిందని ఆరోపిస్తూ ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ హైకోర్టులో ప్రజాప్రయోజన వాజ్యం [more]
ప్రభుత్వానికి నష్టం చేసి కొందరికి లబ్ధి చేకూర్చేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీఓలు జారీ చేసిందని ఆరోపిస్తూ ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ హైకోర్టులో ప్రజాప్రయోజన వాజ్యం దాఖలు చేశారు. ప్రభుత్వం జారీ చేసిన జీఓల్లో అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని ఆయన పిటీషన్ లో కోరారు. ఇందుకు సంబంధించి కొన్ని ప్రాథమిక ఆధారాలను కూడా ఆయన కోర్టుకు అందజేశారు. ఈ పిటీషన్ పై ఇవాళ కోర్టు విచారణ జరపనుంది.
Next Story