Sun Dec 14 2025 06:00:56 GMT+0000 (Coordinated Universal Time)
ఈరోజు కూడా పెరిగిన పెట్రోలు ధరలు-Jun 29
చమురు సంస్థలు కర్కశంగా ప్రవర్తిస్తున్నాయి. ప్రతిరోజూ పెట్రోలు ధరలు పెంచుకుంటూ పోతూ సామాన్యులకు కష్టాలను తెప్పిస్తున్నాయి. ఈరోజు కూడా పెట్రోలు ధర లీటరుకు 23 పైసలు, డీజిల్ [more]
చమురు సంస్థలు కర్కశంగా ప్రవర్తిస్తున్నాయి. ప్రతిరోజూ పెట్రోలు ధరలు పెంచుకుంటూ పోతూ సామాన్యులకు కష్టాలను తెప్పిస్తున్నాయి. ఈరోజు కూడా పెట్రోలు ధర లీటరుకు 23 పైసలు, డీజిల్ [more]

చమురు సంస్థలు కర్కశంగా ప్రవర్తిస్తున్నాయి. ప్రతిరోజూ పెట్రోలు ధరలు పెంచుకుంటూ పోతూ సామాన్యులకు కష్టాలను తెప్పిస్తున్నాయి. ఈరోజు కూడా పెట్రోలు ధర లీటరుకు 23 పైసలు, డీజిల్ పై 30 పైసలు పెరిగింది. దీంతో హైదరాబాద్ లో లీటరు పెట్రోలు ధర 102.69, లీటర్ డీజిల్ ధర 97.20కి చేరింది. విజయవాడలో లీటర్ పెట్రోలు ధర 104.82 గా ఉంది. పెట్రోలు ధరల పెంపుపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
Next Story