Tue Dec 24 2024 17:08:15 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : హైకోర్టుకు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం
ఆంధ్రప్రదేశ్ లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కుదిపేస్తుంది. దీనిపై న్యాయవాది శ్రవణ్ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ పిటీషన్ ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. [more]
ఆంధ్రప్రదేశ్ లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కుదిపేస్తుంది. దీనిపై న్యాయవాది శ్రవణ్ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ పిటీషన్ ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. [more]
ఆంధ్రప్రదేశ్ లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కుదిపేస్తుంది. దీనిపై న్యాయవాది శ్రవణ్ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ పిటీషన్ ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. హైకోర్టు న్యాయమూర్తుల ఫోన్లతో పాటు ప్రముఖుల ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని పిటీషన్ లో పేర్కొన్నారు. ఈ పిటీషన్ ను రేపు హైకోర్టు విచారణ చేపట్టే అవకాశముంది. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ప్రధాని మోదీకి లేఖ రాసిన సంగతి తెలిసిందే.
Next Story