Mon Dec 23 2024 00:25:49 GMT+0000 (Coordinated Universal Time)
లాక్ డౌన్ వార్తలు అవాస్తవం
దేశంలో ఈ నెల 3వ తేదీ నుంచి లాక్ డౌన్ ను విధిస్తున్నట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని కేంద్ర ప్రభుత్వం తరుపున పీఐబీ తెలిపింది. మే [more]
దేశంలో ఈ నెల 3వ తేదీ నుంచి లాక్ డౌన్ ను విధిస్తున్నట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని కేంద్ర ప్రభుత్వం తరుపున పీఐబీ తెలిపింది. మే [more]
దేశంలో ఈ నెల 3వ తేదీ నుంచి లాక్ డౌన్ ను విధిస్తున్నట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని కేంద్ర ప్రభుత్వం తరుపున పీఐబీ తెలిపింది. మే 2వ తేదీన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే 3వ తేదీ నుంచి లాక్ డౌన్ ఉంటుందని సోషల్ మీడియాలో పెద్దయెత్తున ప్రచారం జరుగుతుంది. అయితే ఇందులో వాస్తవం లేదని ప్రభుత్వం తెలిపింది. లాక్ డౌన్ చివరి అంశమని ప్రధాని మోదీ చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసింది.
Next Story