Mon Dec 23 2024 15:27:18 GMT+0000 (Coordinated Universal Time)
నేడు మంత్రుల రాజీనామా
నేడు ఎమ్మెల్సీ పదవులకు మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణలు రాజీనామా చేయనున్నారు. రాజ్యసభ ఎన్నికల్లో విజయం సాధించడంతో నేడు ఎమ్మెల్సీ పదవులకు వారు రాజీనామాచేయనున్నారు. [more]
నేడు ఎమ్మెల్సీ పదవులకు మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణలు రాజీనామా చేయనున్నారు. రాజ్యసభ ఎన్నికల్లో విజయం సాధించడంతో నేడు ఎమ్మెల్సీ పదవులకు వారు రాజీనామాచేయనున్నారు. [more]
నేడు ఎమ్మెల్సీ పదవులకు మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణలు రాజీనామా చేయనున్నారు. రాజ్యసభ ఎన్నికల్లో విజయం సాధించడంతో నేడు ఎమ్మెల్సీ పదవులకు వారు రాజీనామాచేయనున్నారు. ఆ తర్వాత జగన్ ను కలసి తమ మంత్రి పదవులకు కూడా రాజీనామా చేయనున్నారు. జగన్ ఆదేశాల మేరకు ఈరోజు వారిద్దరూ ఎమ్మెల్సీ, మంత్రి పదవులకు రాజీనామా చేస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
Next Story