Fri Dec 27 2024 03:13:06 GMT+0000 (Coordinated Universal Time)
ముఖ్యమంత్రి ప్రమేయం ఉందా?
కేరళ గోల్డ్ స్కామ్ లో ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రమేయం ఉందని ప్రధాన నిందితురాలు స్వప్న సురేష్ చెప్పారు. ఈ కేసులో పినరయి విజయన్ తో పాటు [more]
కేరళ గోల్డ్ స్కామ్ లో ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రమేయం ఉందని ప్రధాన నిందితురాలు స్వప్న సురేష్ చెప్పారు. ఈ కేసులో పినరయి విజయన్ తో పాటు [more]
కేరళ గోల్డ్ స్కామ్ లో ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రమేయం ఉందని ప్రధాన నిందితురాలు స్వప్న సురేష్ చెప్పారు. ఈ కేసులో పినరయి విజయన్ తో పాటు ముగ్గురుమంత్రులతో పాటు స్పీకర్ కూడా కూడా ఉన్నారని ఆమె సీబీఐ దర్యాప్తులో వెల్లడించారు. ఈ విషయాన్ని కేరళ హైకోర్టుకు సీబీఐ అధికారులు తెలిపారు. కోట్లాది రూపాయల కమిషన్ ఈ డీల్ ద్వారా ముట్టిందని స్వప్న సురేష్ పేర్కొన్నారు. ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఈ కేసు లో పురోగతిపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Next Story