Sat Dec 28 2024 10:33:35 GMT+0000 (Coordinated Universal Time)
నేటి నుంచి కేరళలో నైట్ కర్ఫ్యూ
కేరళలోని పినరయి విజయన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నేటి నుంచి కేరళలో రాత్రి కర్ఫ్యూ విధించనుంది. కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతుండటంతో నైట్ కర్ఫ్యూ విధించాలని [more]
కేరళలోని పినరయి విజయన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నేటి నుంచి కేరళలో రాత్రి కర్ఫ్యూ విధించనుంది. కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతుండటంతో నైట్ కర్ఫ్యూ విధించాలని [more]
కేరళలోని పినరయి విజయన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నేటి నుంచి కేరళలో రాత్రి కర్ఫ్యూ విధించనుంది. కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతుండటంతో నైట్ కర్ఫ్యూ విధించాలని నిర్ణయించింది. నేటి రాత్రి నుంచి ఈ కర్ఫ్యూ అమలులోకి రానుందని ప్రభుత్వం ప్రకటించింది. రోజుకు 18 వేల కేసులు కేరళలో నమోదవుతున్నాయి. కేరళకు వచ్చే ప్రతి ఒక్కరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని ప్రభుత్వం ప్రకటించింది.
Next Story