Fri Dec 20 2024 07:15:37 GMT+0000 (Coordinated Universal Time)
కోటంరెడ్డిపై కేసు నమోదు
వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై నెల్లూరు పోలీసులు కేసు నమోదు చేశారు. జమీన్ రైతు సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ పై కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తన [more]
వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై నెల్లూరు పోలీసులు కేసు నమోదు చేశారు. జమీన్ రైతు సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ పై కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తన [more]
వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై నెల్లూరు పోలీసులు కేసు నమోదు చేశారు. జమీన్ రైతు సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ పై కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తన అనుచరులతో కలసి దాడిచేశారన్నది ఆరోపణ. తనపై దాడి చేశారని డోలేంద్ర ప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో పాటు మరో ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Next Story