Sun Dec 22 2024 11:52:37 GMT+0000 (Coordinated Universal Time)
డ్రగ్స్ కేసులో సినీనటి సంజన అరెస్ట్
శాండిల్ వుడ్ లో డ్రగ్స్ కలకలం రేపుతుంది. ఈ డ్రగ్స్ కేసులో సినీ నటి సంజనను పోలీసులు అరెస్ట్ చేశారు. డ్రగ్స్ కేసులో సినీనటి సంజనపై కొద్దిరోజుల [more]
శాండిల్ వుడ్ లో డ్రగ్స్ కలకలం రేపుతుంది. ఈ డ్రగ్స్ కేసులో సినీ నటి సంజనను పోలీసులు అరెస్ట్ చేశారు. డ్రగ్స్ కేసులో సినీనటి సంజనపై కొద్దిరోజుల [more]
శాండిల్ వుడ్ లో డ్రగ్స్ కలకలం రేపుతుంది. ఈ డ్రగ్స్ కేసులో సినీ నటి సంజనను పోలీసులు అరెస్ట్ చేశారు. డ్రగ్స్ కేసులో సినీనటి సంజనపై కొద్దిరోజుల నుంచి ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఇటీవల కర్ణాటకలో డ్రగ్స్ కేసులో అనేక మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో సంజనను కూడా అరెస్ట్ చేయడంతో శాండిల్ వుడ్ లో కలకలం రేగింది. ఈరోజు ఉదయం సంజన ఇంట్లో సోదాలు నిర్వహించి అనంతరం అరెస్ట్ చేశారు. సంజన పలు తెలుగు సినిమాల్లోనూ నటించారు.
Next Story