Mon Dec 23 2024 09:12:58 GMT+0000 (Coordinated Universal Time)
ఆంక్షలు అతిక్రమిస్తే కేసులు తప్పవు.. పోలీసుల వార్నింగ్
హైదరాబాద్ లో హోలీపై పోలీసులు ఆంక్షలు విధించారు. కోవిడ్ నిబంధనలను పాటించకుండా హోలీ సంబరాలు చేసుకుంటే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. సామూహికంగా హోలీ వేడుకలు చేసుకోవడం [more]
హైదరాబాద్ లో హోలీపై పోలీసులు ఆంక్షలు విధించారు. కోవిడ్ నిబంధనలను పాటించకుండా హోలీ సంబరాలు చేసుకుంటే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. సామూహికంగా హోలీ వేడుకలు చేసుకోవడం [more]
హైదరాబాద్ లో హోలీపై పోలీసులు ఆంక్షలు విధించారు. కోవిడ్ నిబంధనలను పాటించకుండా హోలీ సంబరాలు చేసుకుంటే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. సామూహికంగా హోలీ వేడుకలు చేసుకోవడం నిషిద్ధమని పోలీసులు తెలిపారు. పర్ధానంగా గేటెడ్ కమ్యూనిటీ వేడుకలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. హోలీ సందర్భంగా ఎలాంటి ఈవెంట్లు పెట్టినా సహించేది లేదని పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. ఖచ్చితంగా మాస్క్ లు, భౌతిక దూరం పాటించాల్సిందేనని చెప్పారు. కరోనా కేసులు హైదరాబాద్ లో పెరుగుతుండటంతో పోలీసులు ఈ ఆంక్షలు విధించారు.
- Tags
- holi
- à°¹à±à°²à±
Next Story