Mon Dec 23 2024 08:46:13 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిపై కేసు నమోదు
తాడిపత్రి ఘటనపై వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పెద్దారెడ్డితో పాటు ఆయన కుమారుడు హర్షవర్ధన్ రెడ్డి పైన కూడా పోలీసులు కేసు నమోదు [more]
తాడిపత్రి ఘటనపై వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పెద్దారెడ్డితో పాటు ఆయన కుమారుడు హర్షవర్ధన్ రెడ్డి పైన కూడా పోలీసులు కేసు నమోదు [more]
తాడిపత్రి ఘటనపై వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పెద్దారెడ్డితో పాటు ఆయన కుమారుడు హర్షవర్ధన్ రెడ్డి పైన కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. జేసీ ఇంటికి వెళ్లి దాడికి యత్నించడంపై పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు. వాహనంతో ఢీకొట్టాలని చూశారని జేసీ ప్రభాకర్ రెడ్డి లాయర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పటికే జేసీ ప్రభాకర్ రెడ్డి ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం తాడిపత్రిలో పరిస్థితి అదుపులోనే ఉందని పోలీసులు చెబుతున్నారు. తాడిపత్రిలో 144వ సెక్షన్ కొనసాగుతుందని పోలీసులు చెప్పారు.
Next Story